Vizag Location

Experience seamless care from conception to delivery

Highly Experienced Doctors
Emphasising on Natural Birth
Our Inaugural Health Offer is here

Introducing Special Package for Moms @

₹ 99,999

Exclusive offers for first 1500 Appointments!

All insurance facilities available.
We will provide EMI facilities in 3 installments.

PACKAGE INCLUDES
  • Unlimited Consultations
  • Through Investigation Support
  • Extensive Ultrasound Services
FOR ALL 9 MONTHS PLUS DELIVERY
All Antenatal Check-Ups
  • Obstetrician Consultations
  • Physiotherapy
  • Physician Consultation
  • Dietician
  • Scans (Tiffa - 1 & 2)
  • Investigations

Book an Appointment

    Input this code:

    captcha

    FAQ's

    1. What does the ₹99,999 package include?

    The package covers all pregnancy-related care from start to delivery, including unlimited doctor consultations, dietitian consultations, ultrasounds, child birth classes, and all routine tests for 9 months, plus delivery. It also includes well baby care and lactation services immediately after birth.

    2. Are there any hidden charges?

    No, this is an all-inclusive package for the services mentioned. Additional procedures or special medical needs outside the package like ICU care, blood and blood products may have extra charges which will be discussed with you prior.

    3. What types of delivery are included in the package?

    The package includes normal delivery, instrumental delivery and C-section delivery. Epidural Analgesia when requested will have additional charges.

    4. Is EMI available for this package?

    Yes, you can pay in 3 easy instalments with our EMI facility.

    5. Can I use my health insurance for this package?

    Yes, all insurance facilities are available and can be utilized as per your policy coverage.

    6. What ultrasounds are covered in the package?

    Essential scans like NT Scan, TIFFA scan and growth scans essential during pregnancy are included. Any additional genetic tests or invasive procedures like amniocentesis, if required based on scan findings, are not included in the package.

    7. Who will take care of me during pregnancy?

    Highly experienced obstetricians, physiotherapists, and other specialists will monitor your care, focusing on safe and natural births.

    8. Is this offer available at all Lotus Hospitals?

    Yes, this package is available at all our locations, but it’s limited to the first 1,500 appointments.

    9. What happens if I need additional tests or procedures in my pregnancy?

    Routine tests are included. If you need anything extra, it will be explained to you, and charges will be discussed upfront.

    10. Can I choose my delivery date or doctor?

    We prioritize your health and baby’s safety, so delivery timing depends on medical advice. You can, however, choose your preferred doctor within our team.

    11. Are postnatal services like lactation support included?

    Postnatal services like lactation support and guidance are included in this package. However, if the baby needs NICU support post-delivery it is not within the scope of this package.

    12. What if I move to another city during pregnancy?

    If you move to a city with a Lotus Hospital branch, we will seamlessly transfer your care to that location.

    13. What happens if I have twins or a high-risk pregnancy?

    The package covers standard care for singleton pregnancies. For high-risk cases or for twins/triplets, additional specialized care may incur extra charges, which will be discussed in advance.

    14. Can I join the package if I’m already a few months pregnant?

    Yes, you can enroll anytime during your pregnancy, and the package benefits can be tailored accordingly.

    1. ₹99,999 ప్యాకేజీలో ఏమి ఉంటాయి?

    ఈ ప్యాకేజీ లో ప్రసూతికి సంబంధించిన అన్ని రకాల సంరక్షణ  సేవలు అందుబాటులో ఉంటాయి. అపరిమిత కన్సల్టేషన్స్, ఆహార నిపుణుల (డైటీషియన్) కన్సల్టేషన్స్, అల్ట్రా సౌండ్ సేవలు, గర్భిణీలు  ప్రసవానికి సిద్ధం కావడానికి అవసరమయ్యే క్లాసులు, 9 నెలల వరకు సాధారణ వైద్య పరీక్షలు, ప్రసవించిన తరువాత బిడ్డకు వెంటనే అవసరమయ్యే రక్షణ, చనుబాలను సరిగ్గా అందించేలా తగు సూచనలు ఇవ్వబడతాయి.

    2. ఈ ప్యాకేజీ లో ఏవైనా అదనపు చార్జీలు ఉంటాయా?

    లేదు. మొత్తం చార్జీలు ఇందులోనే వర్తిస్తాయి. కాకపోతే, ఏదైనా అదనపు మెడికల్ అవసరాలకు మాత్రం చార్జీలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఐ సి యు కేర్, రక్తం లేదా రక్తానికి అవసరమయ్యే ఇతర పరికరాలకు మాత్రం అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

    3. ఈ ప్యాకేజీ లో ఏ రకమైన డెలివరీలు వర్తిస్తాయి?

    ఇందులో నార్మల్ డెలివరీలు, శిశువును బయటకు తీసేందుకు అవసరమయ్యే ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, శిశువు భద్రత కోసం అవసరమయ్యే C - సెక్షన్డె లివరీలు వర్తిస్తాయి. ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించే ఎపిడ్యురల్ అనల్జీషియా ప్రక్రియ కోసం అదనపు చార్జీలు వర్తిస్తాయి.

    4. ఈ ప్యాకేజ్ లో EMI సదుపాయం ఉంటుందా?

    అవును. 3 వాయిదాల పద్ధతిలో నగదు చెల్లింపు సదుపాయం ఉంటుంది.

    5. ఇప్పటికే నాకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీని ఇందులో ఉపయోగించవచ్చా?

    అవును. మీ పాలసీ కవరేజ్ ప్రకారం మీ ఇన్సూరెన్స్ ని ఇందులో ఉపయోగించవచ్చు.

    6. ఎలాంటి అల్ట్రాసౌండ్ ప్యాకేజీలు ఇందులో వర్తిస్తాయి

    ఇందులో గర్భస్థ సమయంలో అవసరమయ్యే NT స్కాన్, TIFFA స్కాన్, గ్రోత్ స్కాన్ వంటి ముఖ్యమైన స్కాన్లు చేర్చబడ్డాయి. స్కాన్ ఫలితాల ఆధారంగా మీకు ఏదైనా జెనెటిక్ పరీక్షలు, అమ్నియోసెంటిసిస్ పరీక్షలు అవసరమైతే వాటికి మాత్రం అదనపు చార్జీలు వర్తిస్తాయి.

    7. గర్భధారణ సమయంలో నన్ను ఎవరు పర్యవేక్షిస్తారు?

    ఈ సమయంలో మిమ్మల్ని అత్యంత అనుభవంగల ప్రసూతి వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, ఇతర ప్రత్యేక నిపుణులు మీ సంరక్షణను పర్యవేక్షిస్తారు మరియు మీ సహజమైన డెలివరీ కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తారు.

    8. ఈ ఆఫర్ అన్ని లోటస్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంటుందా?

    అవును. ఈ ప్యాకేజీ మా అన్ని లోటస్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఆఫర్ మొదటి 1500 మందికి మాత్రమే పరిమితం చేయబడింది.

    9. గర్భధారణ సమయంలో నాకు ఏమైనా అదనపు పరీక్షలు అవసరమైతే ఎలా?

    ఇందులో సాధారణ పరీక్షలు అన్నీ చేర్చబడ్డాయి. ఒకవేళ మీకు ఏదైనా అదనపు పరీక్షలు అవసరమైతే ఆ వివరాలు, చార్జీలు ముందుగానే మీకు వివరిస్తాము.

    10. నేను నా డెలివరీ డేట్ ని గాని, డాక్టర్ ని గాని ముందుగానే సంప్రదించవచ్చా?

    మేము మీ ఆరోగ్యం మరియు శిశువు భద్రత కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తాము. కాబట్టి డెలివరీ సమయం వైద్యుల సలహాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ముందుగానే మా బృందంలో ఏ డాక్టర్ నైనా సంప్రదించవచ్చు.

    11. చనుబాలివ్వడం వంటి ప్రసవానంతర సేవలు ఇందులో చేర్చబడ్డాయా?

    ఇందులో లాక్టేషన్ సపోర్ట్ (చనుబాలివ్వడం, బిడ్డకు అందించే ఆహారంలో జాగ్రత్తలు) వంటి ప్రసవానంతర సేవలు చేర్చబడ్డాయి. ఒకవేళ ప్రసవానంతరం NICU సహాయం అవసరమైతే, అది ఈ ప్యాకేజీ లో చేర్చబడలేదు.

    12. గర్భధారణ సమయంలో నేను వేరే నగరానికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది?

    మీరు లోటస్ హాస్పిటల్ బ్రాంచ్ ఉన్న నగరానికి మారినట్లయితే, మీ సంరక్షణ నిమిత్తం మిమ్మల్ని ఆ హాస్పిటల్ కి బదిలీ చేస్తాము.

    13. నాకు కవలలు లేదా హైరిస్క్ ప్రెగ్నెన్సి ఉంటే ఏం జరుగుతుంది?

    ఈ ప్యాకేజీ ఒకే బిడ్డను కలిగి ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ కవలలు, అంతకన్నా ఎక్కువ గర్భధారణ అయితే దానికి అదనపు చార్జీలు వర్తిస్తాయి. అది మీతో ముందుగానే చర్చించబడుతుంది.

    14. నేను ఇప్పటికే కొన్ని నెలల గర్భవతిగా ఉన్నట్లయితే ఈ ప్యాకేజీలో చేరవచ్చా?

    మీరు మీ గర్భధారణ సమయంలో ఎప్పుడైనా చేరవచ్చు. దానికి తగ్గట్టుగానే మీ ప్యాకేజీ ప్రయోజనాలు మార్చబడతాయి.